AP: శాఖల వారీగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ప్రజెంటేషన్స్..! 12 d ago
ఈనెల 11, 12 తేదీల్లో ఏపీ రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. మొదటి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు. శాఖల వారీగా కాన్ఫరెన్స్ లో ప్రజెంటేషన్స్ జరుగుతుంది. రెండో రోజు ముగింపు సమయంలో కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు.